గుండె గురించిన సందేహాలు, సులభమైన మాటల్లో జవాబులు
కుటుంబాలు నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవి: రిపోర్ట్లో ఏం రాశారు, ఈ టాబ్లెట్ ఎందుకు, ఎప్పుడు కంగారు పడాలి. ముందు ఇవి చదవండి. మీ రిపోర్ట్ గురించి ఇంకా సందేహం ఉంటే నాకు పంపండి.
వ్యాసాలు త్వరలో వస్తాయి.
మీకు ఏ విషయంలో సహాయం కావాలి?
ఈ వ్యాసాలు ఎలా తయారవుతాయి
ప్రతి వ్యాసం ముందుగా AI సహాయంతో, ప్రచురితమైన వైద్య మార్గదర్శకాలు (గైడ్లైన్స్), పరిశోధనల ఆధారంగా తయారవుతుంది. ఆ ఆధారాల జాబితా వ్యాసం చివర ఉంటుంది. ఇక్కడ పెట్టే ముందు ప్రతి వ్యాసాన్నీ నేనే చదివి, సరిచేసి, ఒప్పుకుంటాను. మీ రిపోర్టులకు ఇచ్చే జవాబులు మాత్రం వేరు: అవి నేనే స్వయంగా రాస్తాను, నా గొంతుతోనే చెబుతాను.